మిస్ విశాఖ: ఫ్రం వైజాగ్ టు టాలీవుడ్!

సాయంత్రం కలరు ఫుల్‌గా మిస్ వైజాగ్ పోటీలు జరగనున్నాయి. రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి తదితర కేంద్రాలలోనూ ఇలాంటి పోటీలు ఏర్పాటు చేసి అక్కడి నుండి సినీ పరిశ్రమకు తెలుగు అమ్మాయిలను తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా విశాఖ పోటీల్లో 35 మంది పాల్గొనగా ఫైనల్ సెలక్షన్స్‌లలో 12 మంది నిలిచారు. సాయంత్రం అందులో నుండి ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్, అక్ష కూడా హాజరు కానున్నారట. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల పోటీలో పాల్గొనే అమ్మాయిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications