వైయస్ జగన్‌కు కొర్ల భారతి రాంరాం?

కొర్ల భారతిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి జిల్లా మంత్రి ధర్మాన ప్రసాద రావు, పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి నిండు మనసుతో సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల తీరు మాత్రమే కాకుండా వైయస్ జగన్ కేసుల్లో ఇరుక్కుంటుండడంతో రాజకీయ భవిష్యత్తుపై కొర్ల భారతికి తన భవిష్యత్తుపై ఆలోచన చెలరేగి సొంత గూటికి రావాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications