కెసిఆర్ కూతురికి నాదెండ్ల మనోహర్ క్లాస్

అంబేడ్కర్ భారత జాతి మొత్తానికి నాయకుడని, ఆయనను ఓ వర్గానికి పరిమితం చేయడం సరి కాదని నాదెండ్ల మనోహర్ కల్వకుంట్ల కవితకు చెప్పారు. దళితుల పట్ల తన ప్రేమను ప్రదర్శించడానికి దూకుడు ప్రదర్శించిన కవితపై మనోహర్ ఆధిక్యత ప్రదర్సించినట్లయింది. ఏమైనా, తొందరపాటు ఎవరికీ కూడదని కవిత తెలుకుంటారా, ఏమో.












Click it and Unblock the Notifications