నిత్యానందులవారు సెక్స్ చేయలేరా?

సినీనటి రంజితతో నిద్యానందస్వామి సెక్స్ పాల్గొన్నారనే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన కుండ బద్దలు కొట్టే పనికి పూనుకున్నారు. కావాలంటే వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించుకోవచ్చునని చెప్పారట. ఏడాది పైనుంచి దాదాపు మౌనంగా ఉన్న నిత్యానంద స్వాములవారు, రంజిత తమపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని చెప్పడానికి బహిరంగంగా జంటగా కూడా ముందుకు వచ్చారు. వీరిద్దరి వెనక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉందనే ప్రచారం గుప్పుమంటోంది.












Click it and Unblock the Notifications