చిరు కేంద్ర మంత్రి కూడా కాలేరా?

మంగళవారం మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టిన మన్మోహన్ సింగ్ ఇక మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉండదని తేల్చేశారు. దీంతో చిరంజీవి కేంద్ర మంత్రి పదవిపై ఆశ వదిలేసి ముఖ్యమంత్రి పదవి కోసం కళ్లలో ఒత్తులు వెసుకుని ఎదురు చూడాల్సిందే. ఆయనకు అంత సహనం ఉందో, లేదో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications