బాబు కోసం అమితాబ్‌ను వాడిన ఎన్టీఆర్?

అమితాబ్‌తో తనకు ఉన్న పరిచయాన్ని వాడుకుని ఎన్టీ రామరావు తన అల్లుడు, అప్పటి కాంగ్రెసు నాయకుడు చంద్రబాబుకు తిరిగి మంత్రి పదవి ఇప్పించారని ఆ వ్యాసంలో రాశారు. రాజకీయాలు ఎలా నడుస్తాయో తెలిసిన ఎన్టీ రామరావు వాటిని మార్చడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించారట. అప్పటి రాజకీయం అంటే నలుగురు నాయకులు హైదరాబాదులో కూర్చుని స్వార్థ ప్రయోజనాల కోసం వినోదప్రాయంగా నడిచే చదరంగమని ఎన్టీ రామారావుకు జ్ఞానోదయమైందట. ఏమైనా, ఈ వ్యాసం చంద్రబాబును పైకెత్తినట్లు లేదు గానీ ఎన్టీ రామారావును తగ్గించే విధంగా మాత్రం ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications