పరిటాల రవి వారసుడొస్తున్నాడు?

తండ్రి లోటును భర్తీ చేయడానికి పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి వస్తాడని అంటున్నారు. పరిటాల అనుచరులు పోతుల సురేష్, చమన్ సహకారంతో తన తండ్రికి వారసుడిగా ముందుకు రావాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. విజయవాడలో పరిటాల శ్రీరామ్ యువసేనలు కూడా ఏర్పాటయ్యాయి. ఆయన విజయవాడకు వెళ్లినప్పుడు అనుచరుల స్వాగతాలు హోరెత్తిస్తున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications