చిరంజీవికి తమ్ముడు దూరమే

రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారట. దాంతో సినిమాల్లో ఆయన బిజీ అయిపోయారు. వివిధ చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. కొత్త సినిమాలకు అంగీకరిస్తున్నారు. ఏమైనా, పవన్ కళ్యాణ్‌కు రాజకీయాల రుచి తెలిసిందని, దాంతో వైరాగ్యంలో పడిపోయారని అంటున్నారు.












Click it and Unblock the Notifications