పూనమ్‌ను బాయ్ ఫ్రెండూ వదిలేశాడు

తన ప్రకటన పబ్లిసిటీ స్టంట్ కాదని, ఓ మ్యాగజైన్ కవర్ పేజీకి నగ్నంగా ఫోజు ఇస్తే సగం బిలియన్ల డబ్బు ఇస్తామని చెప్పారని, తాను అంగీకరించలేదని చెబుతోంది. అయితే, తనకు ఓ సినిమా ఆఫర్, ఓ టీవీ షో ఆఫర్ వచ్చినట్లు మాత్రం అంగీరించింది. తన తీరు పట్ల తన తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తికి గురై ఉంటారని ఆమె అంటోంది. దుస్తులిప్పేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత పూనమ్ పాండేను బాయ్ ఫ్రెండ్ కూడా వదిలేశాడట. తాను సింగిల్‌గానే ఉన్నానని ఈ అమ్మడు చెబుతోంది.












Click it and Unblock the Notifications