బాలీవుడ్ బామ ప్రీతి జింటా చిందులు

విషయం వివాదస్పదమౌతుందని గ్రహించిన అధికారులు కలుగచేసికొని పరిస్థితిని చక్కదిద్దారు. సెలబ్రిటిలకు, సాధారణ ప్రజలకు నియమాలు వేర్వేరుగా వుండవన్నారు. అయితే చివరకు ఐడీ కార్డును చూపించిన తర్వాతే విమానం ఎక్కెందుకు అనుమతించామని అధికారులు వెల్లడించారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులను జింటా తీవ్రమైన పదజాలంతో దూషించినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications