బాలకృష్ణకు రాజయోగం, అందుకే దూకుడు?

ఇటీవల తాను నిర్వహిస్తున్న ట్రస్టుకు తన అభిమానులను పిలిపించుకుని ఆయన సుదీర్ఘ సమావేశం నిర్వహించారని చెబుతున్నారు. అంతేకాకుండా ట్రస్టులో వారికి సభ్యత్వం ఇస్తానని కూడా చెప్పారు. దీన్నిబట్టి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి అవసరమైన యంత్రాంగాన్ని విడిగా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చెక్ పెట్టేందుకా, చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బాలయ్య తీరు చూస్తుంటే తనకు తాను ముందుకు రావాలనే ఆలోచనలో ఉన్నట్లే కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications