వడివేలుపై రజనీ ఫ్యాన్స్ గరం

రజనీకాంత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో వడివేలు చవి చూస్తున్నారు. మూడు తరాల హీరోలలో ఇప్పటికీ అగ్రస్థానంలో నిలుస్తున్న రజనీకాంత్ ఎక్కడ, నిన్న గాక మొన్న వచ్చిన కామెడీ బుడ్డోడు ఎక్కడ అంటూ వడివేలును ఉద్దేశించి వారు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం తిరుచ్చి జిల్లాలో పోస్టర్లు వెలిశాయి. ఇప్పటికే డిఎండికె నేత, హీరో విజయకాంత్ అభిమానులు వడివేలును బెదిరిస్తున్నారు. ఈ స్థితిలో నిజంగానే వడివేలు పరిస్థితి కామెడీ పాత్ర అయిపోయింది.












Click it and Unblock the Notifications