రజినీకాంత్‌కు రామోజీ సెంటిమెంట్

ఇప్పుడు రాణా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 3వ తేదీన రాణా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఒక ప్యాలెస్ సెట్, మరో షిప్ సెట్ వేశారట. దీపికా పడుకొనే, సోనూ సూద్ కూడా ఈ షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications