వైయస్ జగన్ పొడ గిట్టని రేణుకా చౌదరి

రెండో మాట ఏమంటే, ఆమె జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో ఓ వృద్ధుడు జై జగన్ అంటూ నినాదాలు చేశారట. రేణుకా చౌదరి అనుచరులు ఎంతగా వారించినా అతను వినలేదని చెబుతున్నారు. పైగా రేణుకా చౌదరి కాన్వాయ్ వద్దకు వచ్చి నినాదాలు చేశాడు. దీంతో అరవద్దంటూ రేణుకా చౌదరి వంద రూపాయల నోటు అతడి చేతిలో పెట్టి వెళ్లిపోయారట.












Click it and Unblock the Notifications