రాజీనామాలతో రికార్డు!: జగన్, తెలంగాణ ఇష్యూ

జూలైలో తెలంగాణ కోసమంటూ 101 మంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత దివంగత వైయస్ పేరు సిబిఐ ఎఫ్ఐఆర్‌లో ఉందంటూ మరో 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇందులో మంత్రులవి కూడా ఉన్నాయి. ఇందులో కొన్నింటిని గతంలో తిరస్కరించడం తెలంగాణ ప్రజాప్రతినిధులు మళ్లీ రాజీనామాలు చేయడం కూడా జరిగింది. వీటిలో 61 రాజీనామాలు స్పీకర్ నాదెండ్ల రెండు రోజుల క్రితం తిరస్కరించారు. ఈ పరంపరలో స్పీకర్ ఇటీవల నాగం, జూపల్లి, పోచారం, నల్లపురెడ్డి తదితరుల రాజీనామాలు ఆమోదించారు. మొత్తానికి ఈ శాసనసభ రాజీనామాలు, తిరస్కరణలతో రికార్డు సృష్టించింది.












Click it and Unblock the Notifications