ఆ రిటైర్డ్ ఐఎఎస్ జగన్ సాక్షికే ప్రత్యేకం

గనుల లీజుపై వైయస్ రాజశేఖర రెడ్డి తమపై ఏనాడూ ఒత్తిడి చేయలేదని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సంచనాల కోసం అధికారులపై పత్రికలు ఇష్టానుసారం వార్తలు రాస్తున్నాయని ఆయన దుమ్మెత్తిపోశారు. పత్రికలు, చానెళ్లు అభూతకల్పనలతో వార్తలు ఇచ్చాయని ఆయన మనసు నొచ్చుకున్నారు. తనకు కేటాయించిన శాఖలో ఇతర అధికారులు ఎవరూ జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఏమైనా, సాక్షికి ప్రభాకర్ రెడ్డికి అందిన వరంగా మారారు.












Click it and Unblock the Notifications