బట్టలిప్పడానికి రెండు కోట్లు తక్కువట

బిగ్ బాస్ కార్యక్రమంలో ఓ క్రికెటర్ ఎదుట తన హామీని నెరవేర్చుకోవడానికి పూనం పాండేకు అవకాశం కల్పిస్తామని, అందుకు ఆమెకు రెండు కోట్ల రూపాయలు కూడా ఇస్తామని జాతీయ చానెల్ ఆఫర్ ఇచ్చింది. దాన్ని డబ్బుల కారణంగా ఆమె తిరస్కరిస్తానని అంటోంది. వెలుగులోకి రావడానికే గానీ నిజంగా బట్టలిప్పేసే ఉద్దేశం పాండేకు లేదని చాలా మంది చెవులు కొరుక్కుంటున్నారు.












Click it and Unblock the Notifications