బాబా కేర్ గివర్ సత్యజిత్ బందీ?

నిజానికి, తనపై వచ్చిన ఆరోపణలకు సత్యజిత్ సమాధానం ఇవ్వాలని అనుకున్నారట. అయితే, అంతా తాము చూసుకుంటామని, ఏమీ మాట్లాడవద్దని ట్రస్టు ఆయనను ఆదేశించినట్లు చెబుతున్నారు. తమను కాదని నోరు మెదపవద్దని ట్రస్టు సభ్యులు చెప్పారని అంటున్నారు. ఏమైనా, సత్యజిత్‌కు కష్టకాలం వచ్చినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications