ఫోన్లే కాదు పెన్నులూ వద్దంటున్న శంకర రావు!

హైదరాబాదీలు ఉదయం పది గంటల వరకు లేవరు సాయంత్రం ఏడు గంటల తర్వాత కనిపించరన్న శంకర రావు అందరు మంత్రులకు భిన్నంగా పలుమార్లు సాయంత్రం ఏడు గంటలకు వచ్చి పదిగంటల వరకు పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. సహచర మంత్రులపై ఫిర్యాదులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు, స్వయంగా నేను మంత్రి పదవిని వదలను ముఖ్యమంత్రే తనను తప్పించాలని, మంత్రిగా ఉండే కంటే మామూలు ఎమ్మెల్యేగా ఉంటేనే ప్రజలకు చాలా చేయవచ్చునని, మీడియా ప్రతినిధులను బహిష్కరిస్తాననడం ఇలా శంకర రావు ఏం చేసినా ఇలా ఏం మాట్లాడినా ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా పెన్ను విషయం అందరిలో మరింత ఆసక్తి రేపుతోందట.












Click it and Unblock the Notifications