బాక్సర్‌కే పంచ్ ఇచ్చిన శంకర్ రావు

అయితే ఇటీవల ఆయన ఓ బాక్సర్‌ను కంగు తినిపించాడట. ఇటీవల నేషనల్ బ్యాక్సింగ్ పోటీల సందర్భంగా మంత్రి శంకర్ రావు హాజరయ్యారు. శంకర్ రావు బాక్సర్‌లను పరిచయం చేసుకుంటూ ఓ బాక్సర్ పైన తన పంచ్‌లు అకస్మాత్తుగా కురిపించాడట. తనపై అకస్మాత్తుగా పంచ్‌లు కురిపించడంతో బిత్తరపోవడం ఆ బాక్సర్ వంతయిందట. శంకర్ రావు పవర్ పంచ్ చూసి వచ్చిన బాక్సర్‌లు అందరూ తెల్లమొహం వేశారట.












Click it and Unblock the Notifications