ఆస్పత్రిలో చిరు అల్లుడు శిరీష్

తన భార్య తన ప్రేమను గుర్తించి ఎప్పటికైనా వెనక్కి వస్తుందని శిరీష్ నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను వరకట్నం కోసం శ్రీజను వేధించలేదని కూడా అతను చెబుతున్నాడని అంటున్నారు. అయితే, మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని అడిగితే తనకు ఇష్టం లేదని శిరీష్ చెబుతున్నాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications