చిరు అల్లుడు శిరీష్ ఎక్కడ దాక్కున్నాడు?

చిరంజీవి కుటుంబ సభ్యులు శ్రీజకు డబ్బులు ఇస్తూ పోతుంటే శిరీష్ భరద్వాజ్ వాటిని తీసుకుంటూ ఖర్చు పెట్టసాగాడని అంటారు. గత జనవరిలో శిరీష్ భరద్వాజ్ బంజారాహిల్స్‌లో టిటూ పేర ఈవెంట్ మేనేంజ్‌మెంట్ ఫర్మ్‌ను కూడా ప్రారంభించాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన శ్రీజ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications