శ్రీలక్ష్మియా, మజాకా: సందేశాల వెల్లువ

శ్రీలక్ష్మిని అరెస్టు చేయగానే సీబీఐ అధికారులు ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలియని శ్రీలక్ష్మి అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమె నెంబర్‌కు విచ్చలవిడిగా ఎస్ఎమ్మెస్‌లు, ఫోన్లు చేశారు. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఏమిటో, బెయిలు వచ్చిన తర్వాతగానీ సీబీఐ అధికారులకు తెలియలేదు. వందల సంఖ్యలో అభినందన సందేశాలు రావడంతో సీబీఐ అధికారులు విస్తుపోయారట.












Click it and Unblock the Notifications