శ్రీజకు బ్రెయిన్ వాష్ చేశారా?

శ్రీజ ఇంటికి వస్తున్నా, చిరంజీవి మాత్రం అల్లుడు శిరీష్ భరద్వాజ్‌ను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ శిరీష్‌కు ఆశాభంగమే జరిగింది. ఈ క్రమంలోనే శిరీష్‌కు, శ్రీజకు మధ్య విభేదాలు పొడసూపినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఆమె శిరీష్‌తో విడిపోవడానికి మానసికంగా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోది. ఎట్టకేలకు శిరీష్‌తో విడిపోవడానికి శ్రీజ నిర్ణయించుకుని పోలీసులకు వరకట్నం వేధింపుల కింద ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications