అమెరికాకు ఎగిరిపోయిన జగన్ వర్గం ఎమ్మెల్యే

తాను జగన్ వెంటే ఉంటామని శ్రీకాంత్ రెడ్డి మరీ బల్ల గుద్ది చెప్పినట్లే ఉన్నారు. కానీ, అసలు రహస్యం వేరే ఉంది. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు తమ రాజీనామాలు ఆమోదం పొందకుండా, పార్టీ ఫిరాయింపుల చట్టం కిందికి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారనే పుకార్లు సాగుతున్నాయి. ఆ పుకార్లలో వాస్తవం లేకపోలేదు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి పర్యటన ముందే ఖరారైనా, ఆ తర్వాత ఖరారైనా ఇదే కోవలోకి వస్తుందని జగన్ ప్రత్యర్థులు అంటే ఎవరు చేసేదీ ఏమీ లేదు.












Click it and Unblock the Notifications