సాక్షి కాంపైన్: తెలంగాణ కాంగ్రెసు?

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు వేరు కుంపటి పెడుతారని, తెలంగాణ కాంగ్రెసు పేరిట ఓ పార్టీని పెడతారని సాక్షి మీడియాలో చిన్నపాటి వార్త పెట్టారు. దాంతో ఆ ప్రచారం అంతటా వ్యాపించింది. దానిపై చర్పోచర్చలు జరుగుతున్నాయి. అయితే, తెలంగాణ కాంగ్రెసు నాయకులు అంతటి సాహసానికి పూనుకుంటారని ఎవరూ విశ్వసించడం లేదు. పార్టీలో ఉండడం ఇష్టం లేని నాయకులు, ప్రజాప్రతినిధులు తమ భవిష్యత్తుకు గ్యారంటీ చూసుకుని తెరాసలోకి దూకే ఉద్దేశంతోనే ఉున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications