నాగంపై పోటీకి ముందుకు వెనక్కి

ఇక టిఆర్ఎస్‌లోనూ ఇదే గందరగోళం నెలకొంది. సాధ్యమైనంత ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న టిఆర్ఎస్ నాగంపై పోటీ విషయంలో మాత్రం ఏమీ తేల్చుకోలేక పోతుంది. తెలంగాణ కోసమే టిడిపిని వీడిన నాగంపై పోటీ పెడితే తెలంగాణ ప్రజలకు తమ పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది, అదే సమయంలో పోటీ పెట్టకుంటే పార్టీ స్థానిక క్యాడర్‌లో ఉత్సాహం సన్నగిల్లుతుందనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతోంది. మొత్తానికి నాగంపై పోటీకి టిఆర్ఎస్, టిడిపి పెద్ద సవాల్‌గానే మారిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications