రజనీకాంత్‌పై వడివేలు చిందులు

"రాణా-గాణా జాంతానై. ఇలాంటి వాటికి నేను భయపడేది లేదు. మే 13 తరువాత ఈ సీన్లు, సీజన్లు అన్నీ మారిపోతాయి. ఆ రోజున ఎవరి సంగతేంటో తేలుస్తా'' అని గుర్రుమన్నారు. ఇటీవలే వడివేలు ఎండిఎంకె నేత విజయ్‌కాంత్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసి వివాదానికి తెర తీశారు. ఇప్పుడు రజనీతో పెట్టుకంటున్నారు.












Click it and Unblock the Notifications