ఓ
తెలుగు
టీవీ
చానెల్‌పై
గుర్రుగా
ఉన్న
ప్రముఖ
దర్శక
నిర్మాత
రామ్‌గోపాల్
వర్మ
మీడియాపై
తన
కసి
తీర్చుకోనున్నట్లు
సమాచారం.
ఆ
టీవీ
చానెల్
తనను
అవమానపరిచిందంటూ
వర్మ
గగ్గోలు
పెడుతున్నారు.
అందరినీ
తన
సినిమాలతో
ఏకి
పారేసే
వర్మ
ఓ
టీవీ
చానెల్
తనను
ఏకేయడంతో
బిత్తరపోయినట్లే
కనిపిస్తున్నారు.
బెజవాడ
రౌడీలు
సినిమా
కూడా
రూపు
దిద్దుకుంటోంది.
ఇది
కల్పిత
వాస్తవ
కథ
కాదట,
పూర్తిగా
కల్పిత
గాథనే
అని
ఆయన
అంటున్నారు.
విజయవాడకు
చెందిన
పలువురు
రాజకీయ
నాయకులు
బెజవాడ
రౌడీలు
టైటిల్‌ను
వ్యతిరేకిస్తున్నారు.
దీంతో
ఆయన
రక్తచరిత్ర
లాగా
కల్పిత
వాస్తవ
గాథ
అని
కాకుండా
పూర్తిగా
కల్పిత
కథ
అని
ముందు
నుంచే
చెప్పుకుంటున్నారు.
అసలు
విషయానికి
వస్తే,
ఆయన
మీడియాపై
తీయబోయే
సినిమా
కల్పిత
కథనో,
వాస్తవ
కథనో
తెలియదు.
దీనికి
సంబంధించి
వర్మ
ఆలోచన
చేస్తున్నప్పటికీ
చేస్తారో,
లేదో
కూడా
తెలియదు.
It is said that Ram Gopal Varma is planning to produce a Telugu film on media. there is rumor that he is going to expose media through his film to take revenge against a TV channel.
Story first published: Tuesday, March 1, 2011, 9:34 [IST]