రజనీని వడివేలు చూసుకుంటాడా?

డిఎండికె నేత విజయ్ కాంత్‌పై వడివేలు కయ్యానికి కాలు దువ్వారు. ఇప్పుడు విజయ్ కాంత్ కరుణానిధి కన్నా బలవంతుడిగా అవతరించారు. శాసనసభ ఎన్నికల్లో డిఎంకె కన్నా విజయ్ కాంత్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష నేత పదవిని కూడా విజయ్ కాంత్ కరుణానిధికి దక్కకుండా చేశారు. ఇది కూడా వడివేలుకు పుండు మీద కారం చల్లినట్లే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications