జెపి తెలంగాణ పాట వెనక...?

జెపిగారి మాటల వెనక మర్మం మరోటి కూడా ఉందని అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా, తన పర్యటనలకు మద్దతుగా తెలంగాణ యువతను తిప్పుకునే ఎత్తుగడ కూడా ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఓట్లు రాల్చుకోవడానికి తెలంగాణకు అనుకూలమైన వైఖరి తీసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. తాను గెలిచే అవకాశం లేకపోయినా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఓట్లను చీల్చడానికి జెపిగారి ప్రకటన పనికి వస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications