కెసిఆర్‌కు వైయస్ జగన్ ఆప్షన్

అయితే, ముందు చూపుతోనే జగన్ ఆప్షన్‌ను కెసిఆర్ వాడుకునేందుకు సిద్ధపడుతున్నారని వినికిడి. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం వచ్చే ఎన్నికల నాటికి కూడా ఏమీ తేల్చకపోతే, వైయస్ జగన్‌తో దోస్తీ కట్టేందుకు ఆయన ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో వైయస్ జగన్, తెలంగాణలో తాను మెజారిటీ సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే ఆలోచన కూడా కెసిఆర్‌కు ఉందని అంటున్నారు. అంతేకాకుండా, వైయస్ జగన్‌కు బిజెపి సహకారం ఉందనే ప్రచారం నేపథ్యంలో కూడా కెసిఆర్ మౌనం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications