బాబు తెరాస ఆఫీసుకు వెళ్తారా?

గత ఎన్నికల్లో చంద్రబాబు తెరాస అధినేత చంద్రశేఖర రావుతో పొత్తు పెట్టుకున్నారు. ఆ సందర్భంలో కూడా చంద్రబాబు తెరాస కార్యాలయానికి వెళ్లలేదు. కెసిఆర్ ఇంటికి వెళ్లారు. కెసిఆర్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. పొత్తు చర్చలన్నీ ఇళ్లలోనే జరిగాయి గానీ పార్టీల కార్యాలయాల్లో జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు తెరాస కార్యాలయానికి వెళ్తారనేది నమ్మే విషయమేమీ కాదు. ఆ విషయం ప్రకటన చేసేటప్పుడు చంద్రబాబుకు కూడా తెలుసు.












Click it and Unblock the Notifications