జగన్ వెంట ప్రిన్స్ మహేష్ బాబు?

నరేష్ వైయస్ జగన్ వెంట నడుస్తుంటే, మహేష్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు తక్కువేనంటున్నారు. నిజానికి, మహేష్ బాబుకు బయట గొడవలు పెద్దగా పట్టవు. గుంపులోకి రావడం బహుశా ప్రిన్స్‌కు ఇష్టం ఉండదనుకుంటా. ఏదో సినిమాలు చేస్తూ పోవడమే ఆయన తెలిసిన విషయమంటారు.












Click it and Unblock the Notifications