నాగం వైయస్ జగన్ వైపేనా?

తెలంగాణపై కచ్చితంగా ప్రకటనలు చేస్తున్న నాగం జనార్దన్ రెడ్డి వైయస్ జగన్ వైపు వెళ్లే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయనే విషయం స్పష్టంగానే అర్థమవుతోంది. వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ అవకాశాలుంటాయి. జగన్ తెలంగాణపై చంద్రబాబు మాదిరిగానే ఉంటే నాగం అటు వెళ్లడం సాధ్యపడదు.












Click it and Unblock the Notifications