సాక్షిలో సినీ యాడ్స్‌కు జగన్ ఓకె

అయితే, సాక్షిలో సినీ యాడ్స్ వేయాలని చిత్ర నిర్మాతలు విజ్ఞప్తుల ద్వారా పదే పదే జగన్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన సినీ యాడ్స్ పర్మిషన్ ఇచ్చేశారు. రోజుకు ఎక్కువలో ఎక్కువగా రెండు సినీ యాడ్స్ వేసుకోవడానికి జగన్ అంగీకరించారట. ఇంకేముందు, తెలుగు సినీ పరిశ్రమ జగన్ ఉదారతకు ఎగిరి గంతేస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications