ఆ ముగ్గురి వెనక వైయస్ జగన్?

శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ, రాజయ్య, జూపల్లి కృష్ణారావు కాంగ్రెసుకు గుడ్ బై చెప్పి తెరాసలోకి దూకారు. వారు తెరాసలో చేరడం వెనక ఫారిన్ హ్యాండ్ ఉందని కాంగ్రెసు నాయకులు కొంత మంది నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ఫారిన్ హ్యాండ్ వైయస్ జగన్‌దేనట. ఏమైనా, తెరాసను జగన్ తన కవర్‌గా వాడుతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇది కెసిఆర్ సత్తాను తక్కువ చేయడానికి జరుగుతున్న ప్రచారమా అనే చర్చ కూడా సాగుతోంది.












Click it and Unblock the Notifications