వైయస్ జగన్‌కు ద్వారంపూడి టోకరా?

అప్పట్లో ముత్తా గోపాలకృష్ణను పక్కన పెట్టి వైయస్ జగన్ ప్రోద్బలంతో వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి కాకినాడ శాసనసభ టికెట్ ఇప్పించారని అంటారు. వైయస్ జగన్ వల్లనే ఆయన ఎమ్మెల్యే కాగలిగారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయనే ఇప్పుడు జగన్‌కు టోకరా ఇవ్వాలని అనుకుంటుంటే మిగతావారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్న.












Click it and Unblock the Notifications