రికార్డు సృష్టించనున్న జగన్ ఎమ్మెల్యేలు!

గతంలో ఉత్తర ప్రదేశ్‌లో బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ)కి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలపై వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారి సభ్యత్వాలు రద్దయ్యాయి. తాజాగా జగన్ ఎమ్మెల్యేలపై కాంగ్రెసు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications