అందుకే వైయస్ జగన్ దూరం

ఓటమి భయంతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీకి దూరంగా ఉంటుందనేది అర్థం చేసుకోలేని స్థితిలో ఎవరూ లేరు. ఆ భయంతోనే తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటోంది. కానీ, తెలంగాణ వచ్చే వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని టిడిపి తెలంగాణ నాయకులు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెసు మాత్రం మొండిధైర్యానికి పోతోంది.












Click it and Unblock the Notifications