వైయస్ జగన్ మైండ్ గేమ్

బలమైన నాయకులను గుర్తించి వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రాబోతున్నట్లు ప్రచారం సాగిస్తున్నారట. ఈ ప్రచారం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే చేస్తున్నారు. దీంతో ఆ నాయకులపై సొంత పార్టీల్లో అపనమ్మకం ఏర్పడుతుంది. ఆ నాయకుల విశ్వసనీయత ప్రమాదంలో పడుతుంది. దాన్ని ఆసరాగా తీసుకుని వారికి గాలం వేస్తున్నట్లు చేస్తున్నారు. ఏమైనా, రాజకీయాల్లో కొత్త రకం ఎత్తుగడలకు వైయస్ జగన్ పూనుకున్నారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications