వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే సాకు

అంతిమ నిర్ణయం వైయస్ జగన్‌దేనని ఆయన అంటున్నప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలనే అభిప్రాయం మాత్రం స్పష్టంగా తెలిసిపోతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన అవిశ్వాసానికి తాము మద్దతివ్వడమేమిటని ఆయన అడుగుతున్నారు. అయితే, అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయాలని జగన్ చెప్తే అలాగే చేస్తానని ఆయన చెప్పారు. మొత్తం మీద, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడానికి జగన్ వర్గానికి చెందిన చాలా మంది శానససభ్యులు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications