వైయస్ విజయమ్మ రాజీనామా చేస్తారా?

వైయస్ విజయమ్మ గానీ వైయస్ జగన్ గానీ రాజీనామాలు చేసే అవకాశం లేదని అంటున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి ఎన్నైకనందు వల్లనే జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామా చేస్తున్నారు తప్ప వైయస్సార్ కాంగ్రెసు తరఫున ఎన్నికై ఉంటే రాజీనామాలు చేసి ఉండేవారు కారని అంటున్నారు. వైయస్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో వైయస్సార్ పేరు చేర్చినందు వల్లనే తాము రాజీనామా చేస్తున్నామనే వాదనను ప్రధానంగా వారు ముందు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications