ధోనీని యువీ ఏడిపిస్తాడా?

ధోనీతో తనకెలాంటి విభేధాల్లేవని అన్నాడు. ''మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అతడెప్పుడూ నాకు అండగా నిలిచాడు. నేను అతడికి మద్దతు పలికా. మా మధ్య సఖ్యత లేదన్న ఊహాగానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు'' అని చెప్పాడు. మరి మీరిద్దరూ ఒకే బాలీవుడ్ నటిని ఇష్టపడ్డ సంగతేమంటే.. ''నేనూ పత్రికల్లో చదివా'' అని దాటవేశాడు. దీన్ని బట్టి ధోనీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని యువీ తాపత్రయపడుతున్నాడని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications