చంద్రబాబుకూ తప్పని చెప్పుల బెడద

"తెలంగాణకు ఎందుకు వచ్చావ్? ఆంధ్రాబాబు గోబ్యాక్'' అంటూ సాయిలు నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. మాచారెడ్డి మండలంలోని ఫరీద్‌పేటలో యువకులు నినాదాలు చేశారు. దీంతో బాబు పోలీసులపై మండిపడ్డారు. "ఇదేనా మీ ఎన్నికల భద్రత?'' అని నిలదీశారు. తర్వాత అక్కడినుంచి బాబు వాహనం ముందుకు వెళ్లగానే యువకులు తెలంగాణ నినాదాలు చేస్తూ వెనుక వచ్చిన జర్నలిస్టుల వాహనాలు, ఇతర ప్రైవేటు వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు.












Click it and Unblock the Notifications