హీరోల దారిలో: బాబుకు టాప్ డైరెక్టర్ల సూచనలు

తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకునేందుకు సినీ దర్శకులను ఆశ్రయించారని, వచ్చే నెల 2వ తేది నుండి నిర్వహించే జన చైతన్యంలో ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో చెప్పాల్సిందిగా వారిని కోరుతున్నారని రాసింది. ఈగ సినిమాతో మరో హిట్ సాధించిన దర్శక జక్కన్న రాజమౌళితో పాటు శ్రీను వైట్ల, తేజ తదితర సినీ దర్శకులను బాబు కోరారని తెలిపింది.
తాను పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ఎలా వెళితే బాగుంటుందో వివరించాల్సిందిగా ఆ దర్శకులను బాబు కోరారట. ప్రజల్లోకి వెళ్లినప్పుడు హావభావాలు ఎలా ఉండాలి, ప్రజల్లో ఎలా కలిసి పోవాలి వంటి వాటిపై వారి నుండి సూచనలు తీసుకుంటున్నారట.
కాగా బాబు పాదయాత్ర కోసం సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, హరిరామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ రాసిన పాటలకు వందేమాతరం శ్రీనివాసం సంగీతం అందిస్తున్నారు. రికార్డింగ్ ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అయితే డైరెక్టర్లను ఆశ్రయించిన బాబు తన వియ్యంకుడు, హీరో బాలకృష్ణ సూచనలు కోరడం మరిచిపోయారని చివరలో వ్యాఖ్యానించింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications