వారిద్దరికీ చిరంజీవి హవా వల్లనే?

విజయ్ బాబు ఓ తెలుగు దినపత్రికకు సంపాదకుడిగా పనిచేస్తున్నారు. చిరంజీవికి ఆయన సన్నిహితుడని చెబుతారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తొలి నాళ్లలో చిరంజీవికి అడపా దడపా సలాహాలు కూడా పారేస్తుండేవారట. అందువల్లనే ఆయనకు సమాచార కమిషనర్ పదవి దక్కిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో ఎంత వరకు నిజం ఉందో నిర్ధారణ చేయలేం గానీ జరుగుతున్న ప్రచారాన్ని ఆపడం మాత్రం సాధ్యం కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications