కొలవేరిపై మనసు పారేసుకున్న కాంగ్రెసు

కాంగ్రెసు తయారు చేసిన పాటను చూసిన తర్వాత తాను ఏదైనా చెప్తానని ధనుష్ తప్పించుకునే ప్రయత్నాలు చేశారట. అయితే, ప్రముఖ నటుడు, పార్లమెంటు సభ్యుడు రాజ్ బబ్బర్ ధనుష్‌తో మాట్లాడి మనసు మార్చినట్లు చెబుతున్నారు. అయితే, ఆ విధమైన ప్రయత్నాల గురించి తనకు తెలియదని, ఇది తనకు కూడా వార్తేనని ధనుష్ చెప్పినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. సోనీకి కాపీ రైట్ హక్కులున్నాయని, వారేమైనా సోనీతో మాట్లాడారేమోనని ధనుష్ అన్నారట. తనది రాజకీయ గేయం కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారట. ఏమైనా, ధనుష్ రాతే ఆ పాటతో మారిపోయింది.












Click it and Unblock the Notifications