లగడపాటి రాజగోపాల్ సర్వే తప్పు పోయింది

మహబూబ్‌నగర్‌లో తెరాస అభ్యర్థిదే విజయనవ్ అంచనా తప్పింది. కామారెడ్డి మినహా అన్నిచోట్లా టీడీపీ, కాంగ్రెస్ డిపాజిట్లు దక్కించుకుంటాయని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. కానీ, కామారెడ్డితోపాటు మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలులోనూ తెలుగుదేశం డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్‌కు అన్నిచోట్లా డిపాజిట్ దక్కింది. ఏమైనా, రాజగోపాల్ తమ లెక్క ఎందుకు తప్పిందో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.












Click it and Unblock the Notifications