జైలు నుంచే రాజకీయాలపై కన్నేసిన గాలి

శుక్రవారంనాడు శ్రీరాములు గాలి జనార్దన్ రెడ్డిని కలిశారు. తాము కర్ణాటక బిజెపిలోని పరిణామాలను పరిశీలిస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పెద్ద పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని శ్రీరాములు ఓ పత్రికతో అన్నారు. యడ్యూరప్ప రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డి చేయి వేస్తారా, చూడాల్సిందే.












Click it and Unblock the Notifications